Filtra per genere
Our pledge is to bring Telugu language closer to young generations, One Story At a Time! Our stories are perfect for families at bedtime, dinner time, reading time, or anytime you wish! Most of us are grown up with fairy tales, moral stories, folklore, fictional and fascinating educational stories. With the advent of globalization, risk of moving away from our cultural roots is high. Don’t we want to bring our children closer to our cultures? Welcome to kadachepta.com, where the stories from your childhood are recorded and made easy for your kids to listen. Check our website now to tap into our stories. See you there!
- 505 - రామాయణ సుందరకాండ – 28 [Sundarakanda – 28]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Thu, 30 Dec 2021 - 10min - 504 - రామాయణ సుందరకాండ – 27 [Sundarakanda – 27]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Wed, 29 Dec 2021 - 3min - 503 - రామాయణ సుందరకాండ – 26 [Sundarakanda – 26]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Wed, 29 Dec 2021 - 10min - 502 - రామాయణ సుందరకాండ – 25 [Sundarakanda – 25]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Tue, 28 Dec 2021 - 3min - 501 - రామాయణ సుందరకాండ – 24 [Sundarakanda – 24]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Mon, 27 Dec 2021 - 6min - 500 - రామాయణ సుందరకాండ – 23 [Sundarakanda – 23]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Mon, 27 Dec 2021 - 5min - 499 - రామాయణ సుందరకాండ – 22 [Sundarakanda – 22]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Mon, 27 Dec 2021 - 8min - 498 - రామాయణ సుందరకాండ – 21 [Sundarakanda – 21]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Mon, 27 Dec 2021 - 2min - 497 - రామాయణ సుందరకాండ – 20 [Sundarakanda – 20]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Fri, 24 Dec 2021 - 4min - 496 - రామాయణ సుందరకాండ – 19 [Sundarakanda – 19]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Thu, 23 Dec 2021 - 3min - 495 - రామాయణ సుందరకాండ – 18 [Sundarakanda – 18]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Thu, 23 Dec 2021 - 5min - 494 - రామాయణ సుందరకాండ – 17 [Sundarakanda – 17]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Wed, 22 Dec 2021 - 5min - 493 - రామాయణ సుందరకాండ – 16 [Sundarakanda – 16]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Wed, 22 Dec 2021 - 5min - 492 - రామాయణ సుందరకాండ – 15 [Sundarakanda – 15]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Tue, 21 Dec 2021 - 12min - 491 - రామాయణ సుందరకాండ – 14 [Sundarakanda – 14]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Mon, 26 Jul 2021 - 5min - 490 - రామాయణ సుందరకాండ – 13 [Sundarakanda – 13]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Mon, 19 Jul 2021 - 7min - 489 - రామాయణ సుందరకాండ – 12 [Sundarakanda – 12]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Sun, 11 Jul 2021 - 6min - 488 - రామాయణ సుందరకాండ – 11 [Sundarakanda – 11]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Sun, 04 Jul 2021 - 7min - 487 - రామాయణ సుందరకాండ – 10 [Sundarakanda – 10]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Sun, 27 Jun 2021 - 1min - 486 - రామాయణ సుందరకాండ – 9 [Sundarakanda – 9]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Sun, 20 Jun 2021 - 2min - 485 - రామాయణ సుందరకాండ – 8 [Sundarakanda – 8]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Sun, 13 Jun 2021 - 6min - 484 - రామాయణ సుందరకాండ – 7 [Sundarakanda – 7]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Sun, 06 Jun 2021 - 3min - 483 - రామాయణ సుందరకాండ – 6 [Sundarakanda – 6]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Sun, 30 May 2021 - 3min - 482 - రామాయణ సుందరకాండ – 5 [Sundarakanda – 5]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Sun, 23 May 2021 - 6min - 481 - రామాయణ సుందరకాండ – 4 [Sundarakanda – 4]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Sun, 16 May 2021 - 7min - 480 - మాయ మత్స్యకన్య [Magical Mermaid]
పూర్వం ఒక రాజుగారికి కలలో ఒక మత్స్యకన్య కనిపించిందట! దాంతో ఆయన సిబ్బంది ఎన్ని తంటాలు పడ్డారో ఎలా రాజుగారికి సమాధానం చెప్పారో వినండి మరి!
Mon, 10 May 2021 - 8min - 479 - కనువిప్పు [Enlightenment]Mon, 10 May 2021 - 1min
- 478 - రామాయణ సుందరకాండ – 3 [Sundarakanda – 3]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Sun, 09 May 2021 - 12min - 477 - రామాయణ సుందరకాండ – 2 [Sundarakanda – 2]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము
Sun, 02 May 2021 - 9min - 476 - ఆనందశర్మ కథ [Anandasharma Story]
Introducing our new narrator Suma Bindu Neela!
Listen to the story of Anandasharma – Part of Vikram Bhetal collection
Mon, 26 Apr 2021 - 5min - 475 - రామాయణ సుందరకాండ – 1 [Sundarakanda – 1]
వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము.
Sun, 25 Apr 2021 - 3min - 474 - తెలివయిన కళాకారుడు [Smart Artist]
నూతన పరిచయం: శ్రీ హర్ష
ఒక వూరిలో ఒక తెలివయిన కళాకారుడు తన సమయస్ఫూర్తితో ఎలా రాజు గారిని మెప్పించాడో ఈ కథలో తెలుసుకోండి మరి!
Wed, 29 Apr 2020 - 2min - 473 - నారదుని అహంకారం [Narada’s Pride]
ఒకనాడు నారద మహాముని అందరి రిషిలలాగే తానూ కూడా తపస్సు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చి తపస్సు చేసి ముల్లోకాలను కంగారు పెట్టాడట. దానితో తనకి అహంకారం మొదలయింది! తరువాత ఏమయిందో ఈ కథ వినండి!
Tue, 28 Apr 2020 - 7min - 472 - అసలు భేతాళుడు ఎవరు? [Who is Bhetal?]
భేతాళ విక్రమార్క కథలు అంటే మనందరికీ చాలా ఆసక్తి. ఆ కథలు మెదడుకి మేత లాగా, మన సాంసృతిక విలువలను నేర్పే విధంగా ఆ కథా శైలి మన తెలుగు వారికి ఉపయోగపడేలా ఉంటాయి. ఐతే ఆ భేతాళుడు ఎవరు? విక్రమార్కుడు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ కథలో ఉంటాయి వినండి.
Sat, 11 Apr 2020 - 5min - 471 - బీచుపల్లి ఆంజనేయ స్వామి [ Beechupally Anjaneya Swamy ]
కృషావేణమ్మ నది కర్ణాటక నించి ఉరకలై తెలంగాణ లో అడుగు పెడుతుంది.. బీచుపల్లి గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి ఏంటో ప్రసిద్ధి కలది. పుష్కర సంబరాల్లో ఈ గుడిని సందర్శించుకోడం తెలుగు వారికీ ఆనవాయితీగా మారింది. అలాంటి గుడి గురించి ఈరోజు తెలుసుకుందామా?
Fri, 27 Mar 2020 - 4min - 470 - నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం [Nettikanti Anjaneya Swami Temple]
పిల్లలకు ఆంజనేయ స్వామి అంటే ఏంటో స్ఫూర్తి. అతిబలవంతుడు, రామభక్తుడు, చిరంజీవి అని పిల్లలు పెద్దలు అంట పూజిస్తారు. అనంతపూర్ జిల్లాలో గుంతకల్ మండలంలో కసాపురం గ్రామంలో స్వయంగా వెలసిన నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుందామా?
Wed, 25 Mar 2020 - 4min - 469 - కూడల సంగమేశ్వర స్వామి ఆలయం [Kudala Sangameswara Temple]
చాళుక్యులు నిర్మించిన అతి ప్రాచీనమయిన ఆలయాల్లో సంగమేశ్వర స్వామి గుడి. ఈ గుడి తెలంగాణ రాష్ట్రం లోని అలంపూర్ పట్టణంలో ఉంది. ఆ ఆలయ విశేషాలు తెలుసుకోండి మరి…
Fri, 13 Mar 2020 - 2min - 468 - అష్టాదశ శక్తిపీఠాలు [Ashtadasha Saktipeethalu]
హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. వాటి వివరాలు మీ కోసం..
Tue, 03 Mar 2020 - 11min - 467 - కాశీ విశాలాక్షి శక్తిపీఠం [Kasi Visalakshi Temple]
అష్టాదశ శక్తి పీఠములలో పదిహేడవ శక్తి పీఠం కాశీ విశాలాక్ష్మి దేవి శక్తిపీఠం. అత్యంత మహిమగల ఈ అమ్మవారి విశేషాలు ఈ కథలో తెలుసుకుందాము..
Sat, 21 Dec 2019 - 4min - 466 - కోహ్లాపూర్ మహాలక్ష్మి ఆలయం [ Mahalakshmi Temple, Kohlapur ]
పద్దెనిమిది శక్తిపీఠములలో ఒకటయిన కొల్హాపూర్ లక్ష్మి దేవి ఆలయం ప్రళయకాలం కంటే పురాతనమైనది! ప్రతి ఒక్కరు తప్పక సందర్శించవలసిన మహాక్షేత్రమిది.. ఆ ఆలయం యొక్క వివర విశేషములు తప్పక వినండి, మీ తోటి వారికి వినిపించండి.
Mon, 14 Oct 2019 - 3min - 465 - దేవుని కడప [ Devuni Kadapa in Kadapa district ]
కడప జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ లోని దేవుని కడపలో ఉండే ఒక ప్రాచీనమైన ఆలయం "దేవుని కడప". ఇది శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయము. ఈ ఆలయాన్ని వెంకటేశ్వర స్వామికి ప్రవేశ ద్వారం అంటారు కావున "దేవుని గడప" అని అంటారు.
పురాతన కాలంలో యాత్రికులు తిరుపతి వెళ్ళటానికి ఇది మార్గమట. ఇంతటి అత్యంత మహిమగల ఆలయ విశేషాలు మీకు క్లుప్తంగా వినిపిస్తున్నాము. వినండి, విని తరించండి!Thu, 03 Oct 2019 - 2min - 464 - అమరావతి కథలు - తృప్తి
సత్యం శంకరమంచి గారి అద్భుత కల్పనలో ఒకటైన అమరావతి కథలు అమ్మ చేతి ఆవకాయంత కమ్మగా ఉంటాయి. ఆవకాయంటే గుర్తొచ్చిందండోయ్! "తృప్తి" అన్న ఈ కథ వినండి. మీకు నోరు ఊరకపోతే మా మీద ఒట్టు! ఆహా ఇలాంటి కథలు వింటే అమరావతి ఊరి ప్రజలు ఎంతటి కమ్మని వంటలు తినేవారో అనిపిస్తుంది! బేవ్... పూర్ణయ్య గాడి వంటలతో కడుపు నిండిపోయింది సుమండీ! సరే ఈ కమ్మని కథ వినండి మరి!
Sun, 29 Sep 2019 - 6min - 463 - శ్రీనివాస కళ్యాణం క్లుప్తంగా
కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. అలాంటి ఆ శ్రీనివాసుని కల్యాణం చూసే భాగ్యం అందరికీ కలగదు సుమా! అలాంటి శ్రీనివాసుని కల్యాణం విశేష పూర్వములు క్లుప్తంగా ఈ కథలో తెలుసుకోండి.
నూతన పరిచయం: మీకు మరిన్ని కథలు, నవలలు వినిపించడానికి మీ ముందుకు వచ్చారు, కల్పనWed, 18 Sep 2019 - 6min - 462 - బంగారు వెంట్రుకలు [Golden Hair]
ఒక రాజ్యంలో చతుర్దశి అనే కుర్రవాడు మహజ్జాతకుడు, కానీ ఆ రాజు మహా చెడ్డవాడు. రాజు రావాల్సిన చతుర్దశిని ఏమి చేసాడో వినండి.
Wed, 24 Jul 2019 - 13min - 461 - బుద్ధిబలం [ Intelligence ]
ఏదైనా సాధించాలంటే పట్టుదలతో పాటు తెలివి, శ్రద్ద కూడా ఉండాలి. ఈ అన్నదమ్ముల కథ వినండి. పెద్దవాడికి పట్టుదల జాస్తిగా ఉంటుంది, కానీ తెలివి తక్కువ. చిన్నవాడు ఆలా కాకుండా తెలివిగా కూడా మసులుకుని కథ సుఖాంతం చేస్తాడు. వినండి మరి!
Wed, 17 Jul 2019 - 9min - 460 - కాకి తెలివి [ Crow's Smarts ]
కష్టాల్లో ఉన్న ఒక కాకి కథ ఇది. తన కష్టాన్ని ఒక చక్కటి ఉపాయంతో ఎలా తప్పించుకుందో ఈ కథలో నేర్చుకుందాం.
Thu, 04 Jul 2019 - 3min - 459 - బాటసారుల అదృష్టం [ Traveler’s Luck ]
ఇద్దరు స్నేహితులు ఒక అడవి మార్గాన వెళ్తుండగా, వారిలో ఒకడికి బంగారు నాణాల సంచి దొరికిందట! అంతే, అక్కడితో మొదలయింది వారి కథ! వినండి మరి..
Sun, 09 Jun 2019 - 1min - 458 - అంతా మన మంచికే [ All is well ]
మన పెద్దలు అప్పుడప్పుడూ "అంతా మన మంచికే" అంటుంటారు. దాని పరమార్థం ఏమిటో ఈ కథ వింటే మీకు అర్ధమవుతుంది.
Sun, 26 May 2019 - 5min - 457 - పులికి ప్రాణం పోస్తే? [ Rescuing a tiger ]
ఒక గురువుగారికి ముగ్గురు శిష్యులు ఉన్నారు. వారికీ అన్ని విద్యలకంటే మాయలు, మంత్రాల మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. వారు ఆ మంత్రాలన్నీ మంచి పనులకు వినియోగించలేకపోతారు. మరి వారి కథ ఏమిటో విందామా మరి?
Sun, 26 May 2019 - 7min - 456 - నక్క మాస్టారు [ Teacher Fox ]
అనగనగా ఒక అడవిలో ఒక తాబేలు ఉండేది. ఆ తాబేలు ఒక నక్క మాస్టారు దగ్గరకు తన పిల్లల్ని చదువులకు పంపించింది. కానీ ఆ నక్క ఒక గుంటనక్క! మరి ఆ తాబేలు మరి వాటి పిల్లలు ఏమయ్యారో వినండి!
Sun, 19 May 2019 - 8min - 455 - ఇద్దరు దొంగలు! [ Two Thieves ]
జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంది అని మన పెద్దల సామెత. ఇద్దరు అతి నేర్పరి దొంగలు వారి వారి గ్రామాలలో ఉండేవారు! ఒకనాడు వారిద్దరూ కలిసిన సన్నివేశం ఒకటి జరిగింది. ఈ కథ వినండి, వారి ఘనతో ఏపాటిదో మీకీ అర్ధమవుతుంది!
Thu, 16 May 2019 - 6min - 454 - ముత్తు కలలు [ Muthu's Dreams]
"కలలు నిజం కావు, అవి సాద్య పడవు. కావున కలలు కనడం తప్పు".
క్షమించండి ఇది నా మాట కాదు. కలలు కనడం ఆపు అని మీకెవరన్న చెప్తే మీరు ఏమంటారు? ఈ కథలోని ముత్తుకి అలంటి సన్నివేశం ఒకటి ఎదురయింది, ఆ సన్నివేశం ఏమిటో మీరు వినండి. విన్నాక కలలు కనడం సరయినదో కాదో చెప్పండి.Thu, 25 Apr 2019 - 4min - 453 - చిన్నారి కప్పు షికారు
అది ఒక చిట్టి చిన్నారి కప్ప! ఒకనాడు నీటిలో ఆడుతుండగా ఒక ఏనుగు పైకి చేరింది, పైనించి చూసే సరికి భయమేసి కిందికి దూకలేదు దాంతో అడివంతా తిరగవలసి వచ్చింది! దాని సాహసములు వినండి మరి!
Tue, 23 Apr 2019 - 8min - 452 - కోయిల గడియారం
అది ఒక అద్భుతమయిన కోయిల గడియారం! ఆ గడియారంలో గంటకోసారి నిజమయిన కోయిల వచ్చి కూడా కూస్తుంది. మాలకి అదంటే ఏంటో ప్రాణం! తన రోజు గడవాలంటే ఆ కోయిల కూయాల్సిందే మరి! ఆ కోయిల బద్దకిస్తే ఏమయిందో వినండి మరి!
Its an amazing wall clock! A real nightingale sings every hour! Maala loves the clock. Oh no! one day nightingale gets lazy and doesn't sing on time!Sun, 07 Apr 2019 - 7min - 451 - బొమ్మల పిన్ని
ప్రేమ పంచడానికి అయినవారే కానక్కర్లేదు. ఒక వీధి వ్యాపారి బొమ్మల పిన్నిగా మారి పిల్లలకి నచ్చిన బొమ్మలని ఇవ్వడమే కాకుండా, వారి అందమయిన భవిత గురించి కలలు కనే ప్రోత్సాహం ఇచ్చేది. మీ జీవితంలో అలాంటి బొమ్మల పిన్నిలు కచ్చితంగా ఉండే ఉంటారు, ఈ కథ విని వారిని స్మరించుకోండి. మీ వూరు వెళితే వారిని పలకరించండి.
Tue, 02 Apr 2019 - 15min - 450 - కాబూలీవాలా [ Kabuliwala ]
కాబూలీవాలా, ఒక కాబూలీ వాడు కలకత్తా వీధుల్లో తినుబండారాలు అమ్ముకునే వాడు మిన్నీ అన్న పాపతో చేసిన స్నేహం కథ ఈ కథ. ఆత్మీయత, బంధం పెనవేసుకున్న కథ ఇది. ఠాగూర్ గారిని విశ్వకవి అని ఎందుకు అంటారో బహుశా ఈ కథ వింటే మనకి నిరూపణ అవుతుంది కాబోలు!
Sat, 30 Mar 2019 - 20min - 449 - చిన్న ఎర్రబడి [ A Small Redcart]
ఒక చిట్టడివిలో రెండు పిల్లకోతులు చిరు అల్లరి చేస్తుంటే వాళ్ళ అమ్మ కోతి ఒక సలహా ఇచ్చింది. మొదట ఆ సలహా నచ్చకపోయినా తరువాత వారు ఆ సలహా పాటించడమే కాకుండా ఒక అద్భుతంచేసి తల్లిని ఎంతో ఆనందింపచేసారు! ఆ అద్భుతం ఏమిటో వింటే కానీ తెలీదు మరి!
Mon, 25 Mar 2019 - 3min - 448 - సూర్యకన్యలు [ Damsels of Sun ]
అది ఒక అందమయిన ఆకాశం. ఆకాశంలో ఎర్రని సూర్యుడు వెలుగును విరజిమ్ముతున్నాడు. ఆ వెలుగు రేకలు ఒక్కొక్కటి ఒక్కొక్క అందమయిన సూర్య కన్యలుగా మారి భూమి మీద పడుతున్నారు!
ఆ సూర్యకన్యలకు వచ్చిన ఒక వింత కోరిక ఫలితమే ఈ కథ! విని ఆనందిస్తారు కదూ?Thu, 21 Mar 2019 - 7min - 447 - రామాయణం ఉత్తరకాండ - సమాప్తం
లవకుశలు రామ కీర్తన చేస్తున్నారు. రాముడు వారు సీత కొడుకులని గుర్తించాడు. వాల్మీకి మహర్షికి సీతను తన పవిత్రత నిరూపించుకోమని, అయోధ్యకు పిలిపించాడు. సీత తానూ కల్మషం లేనిదైతే భూమాత వచ్చి తనను తీస్కెళ్లిపోతుందని కోరింది. వెంటనే భూమాత సీత దేవిని తీస్కువెళ్లిపోయింది. లక్ష్మణ, భరత, శత్రుజ్ఞులు తమ తమ పిల్లలకు రాజ్యభారాలు అప్పగించేశారు. రాముడు రాజ్యాన్ని లవకుశలకు అప్పగించి అవతారం చాలించారు.
సర్వేజనా సుఖినోభవంతుThu, 21 Feb 2019 - 14min - 446 - రామాయణం ఉత్తరకాండ – 12
రాముడు అశ్వమేధ యాగం చేయతలిచాడు. అశ్వ మీద యాగ ఫలితములు చర్చించుకుంటూ ఇలుడు స్త్రీగా మారుట, అశ్వమేధ యాగం చేసి తిరిగి పురుషుడిగా మారుట వంటి విశేషములు చర్చించుకుని వనరులను, రాక్షసులను పిలిచి అశ్వమేధ యాగం చేశారు.
Thu, 21 Feb 2019 - 10min - 445 - రామాయణం ఉత్తరకాండ – 11
శత్రుజ్ఞుడు అద్భుతమైన యుద్ధం చేసి లావానుడిని చంపేశాడు. కొన్ని రోజులకు ఒక బ్రాహ్మణుడు అకాల మరణం చెందిన తన పుతృడిని రాముడు వద్దకు తీసుకువచ్చిన సారాను వేడాడు. అకాల మరణాలు ఊరికే రావని దేశంలో ఏదయినా యుగధర్మానికి విరుద్దమయిన పని ఏదైనా జరిగితే ఆలా జరుగుతుందని వసిష్ఠ మహాముని సెలవిచ్చారు. అది ఏమిటో దానితో పాటు మరిన్ని సూక్ష్మ కథలు వినండి.
Thu, 21 Feb 2019 - 10min - 444 - రామాయణం ఉత్తరకాండ – 10
రాముడు కొలువుదీరి ఉండగా పలు రకాల సమస్యలను పరిష్కరించాడు. ఒకనాడు కొలువుకు నూరుకు పైగా మునులు వచ్చి లవణాసురుడనే రాక్షసుడు తమను బాధపెడుతున్నారని, వాడి బాధనించి విముక్తి కలిగించమని రాముడిని కోరారు. రాముడు శత్రుజ్ఞుడికి యుద్ధ ప్రణాళిక వివరించి యుద్దానికి పంపాడు.
Thu, 21 Feb 2019 - 12min - 443 - రామాయణం ఉత్తరకాండ – 9
వాల్మీకి మహర్షి సీతను ఆదరించి ఋషి కన్యలతో కలిసి ఉండమని సెలవిచ్చాడు. రాముడు వియోగంలో మునిగిపోయాడు. సీత రాములకు ఎందుకీ వియోగం అని లక్ష్మణుడు సుమంత్రుడితో అనగా, సుమంత్రుడు భృగుమహర్షి శాపం గురించి చెప్పాడు.
రాముడు వియోగంతో బాధపడుతూ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని చింతిస్తూ లక్ష్మణుడితో కొన్ని కథలు చెప్పాడు.Thu, 21 Feb 2019 - 12min - 442 - రామాయణం ఉత్తరకాండ – 8
అగస్త్యుడు రామునికి వాలి సుగ్రీవుల పుట్టు పూర్వోత్తరాలు చెప్పాడు. సీత గర్భవతి అయింది, రాముడు కోరిక ఎమన్నా కోరామని అడుగగా, సీత ఋషుల ఆశ్రమాలు చూడాలని ఉంది అనగా రాముడు సరే అన్నాడు. ఈలోగా పురప్రజలు చేసే అపవాదులు విన్నాడు. ఆ అపవాదు ఇక్ష్వాకు వంశానికి చేటు గ్రహించి సీతను అడవులలో వదిలేసి రమ్మని ఆదేశించాడు.
Thu, 21 Feb 2019 - 11min - 441 - రామాయణం ఉత్తరకాండ – 7
కార్తవీర్యార్జునిడి చేతిలో ఓడిన రావణుడికి ఇంకా మదం అణగలేదు. ప్రపంచమంతా తిరుగుతూ కనిపించిన వీరులందరితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఒకనాడు కిష్కిందకు వెళ్లి వాలిని సవాలు చేసాడు. వాలి రావణుడిని చంకనపెట్టుకుని నాలుగు దిక్కులా సముద్రాలలో ముంచి లేపాడు. రావణుడు వాలికి క్షమాపణ చెప్పుకుని అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నాడు.
రాముడు హనుమను తలుస్తూ అంతటి మహాబలవంతుడు సుగ్రీవుడికి ఎందుకు సాయం చేయలేకపోయాడని అగస్త్యుడిని అడుగగా, హనుమ అద్భుతశక్తి గురించి ఇలా చెప్పసాగాడు...Thu, 21 Feb 2019 - 10min - 440 - రామాయణం ఉత్తరకాండ - 6
రావణుడి ఆగడాలకు హద్దు లేదు. ముల్లోకాలూ తిరుగుతూ యుద్ధం అందరితోనూ యుద్ధం చేసి గెలిచాడు. మార్గమున కనిపించిన అందగత్తెలు చెరపడుతూ అల్లకల్లోలం చేస్తున్నాడు. ఒకనాడు రంభ తారసపడితే బలవంతంగా చెరపట్టాడు, అది విని నలకూబరుడు "తనను కోరని స్త్రీని బలాత్కరిస్తే రావణుడికి తలా వెయ్యి చెక్కలవుతుంది" అని శపించాడు. రావణుడి విజయ పరంపరను కార్తవీర్యార్జునుడు అనే వీరుడు నిలదీసాడు.
Thu, 21 Feb 2019 - 12min - 439 - రామాయణం ఉత్తరకాండ - 5
చావును శాసించే యముడికి చావుంటుందా? రావణుడు యముడిని చంపుతా అని యమలోకానికి వెళ్తున్నపుడు నారదుడు ఆతృతగా యుద్ధం చూడటానికి వెళ్ళాడు. యముడికి రావణునిదికి దారుణ యుద్ధం జరిగింది. ముల్లోకాలూ తల్లకిందులయ్యాయి.
Wed, 20 Feb 2019 - 10min - 438 - రామాయణం ఉత్తరకాండ - 4
రావణుడికి కుబేరుడికి భయంకర యుద్ధం జరిగింది.రావణుడు మాయ యుద్ధం చేసి కుబేరుడిని ఓడించి పుష్పక విమానంలో శరవనానికి వెళ్తుండగా మార్గ మద్యంలో శివలోకం వచ్చింది. నంది రావణుడిని ఆపగా రావణుడు శివలోకాన్నే పెకలిస్తా అని కొండని ఎత్తపోయాడు.
Wed, 20 Feb 2019 - 12min - 437 - రామాయణం ఉత్తరకాండ - 3
రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మ నించి వరాలు పొందిన సంగతి పాతాళంలో ఉన్న సుమాలికి తెలిసింది. వెంటనే రాక్షసులను వెంటబెట్టుకుని రావణ వద్దకు వచ్చారు. రావణుడికి లంకను తిరిగి సంపాదించామని నూరిపోశారు.
Wed, 20 Feb 2019 - 12min - 436 - రామాయణం ఉత్తరకాండ - 2
సుకేశుడి పుత్రులయిన మాల్యవంతుడు, మాలీ, సుమాలి లంకలో నివాసం ఏర్పరచుకుని వార గర్వంతో ముల్లోకాలనూ క్షోభపెట్టసాగారు. దేవతలందరూ విష్ణుమూర్తి వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, విష్ణువు వారిని సంహరిస్తా అని అభయమిచ్చాడు.
Wed, 20 Feb 2019 - 12min - 435 - రామాయణం ఉత్తరకాండ - 1
రాముని పట్టాభిషేకం అయ్యి రాజ్య పాలన చేస్తుండగా అగస్త్య మహాముని అయోధ్య వచ్చారు. మునులందరూ ఇంద్రజిత్తుని లక్ష్మణుడితో సంహరించిన వైనం తమకు ఆశ్చర్యం కలిగించిందని అనేసరికి రాముడికి ఆశ్చర్యం కలిగి ఇంద్రజిత్తుని వృత్తాంతం చెప్పమని కోరాడు. దానికి అగస్త్యుడు ఇలా చెప్పసాగాడు.
Wed, 20 Feb 2019 - 11min - 434 - రామాయణం యుద్ధకాండ సమాప్తం!
విభీషణుడు పుష్పక విమానంలో సీతారామ, లక్ష్మణులను అయోధ్య కు తీసుకువెళ్లబోతూ సీత కోరిక మేరకు మార్గమధ్యంలో కిష్కిందలో ఆగి సుగ్రీవుడి భార్యలను, ఇతర వానరప్రముఖులను అయోధ్యకు తీసుకువెళ్లారు. భరతుడు ఎంతో మర్యాదతో, వైభవంగా రాముని పట్టాభిషేకం చేశారు. రామరాజ్యం ఏర్పడింది. యుద్ధకాండ సమాప్తం
Sun, 17 Feb 2019 - 11min - 433 - రామాయణం యుద్ధకాండ - 13
విభీషణ అనుమతి తీస్కుని లంకకి వెళ్లి, రావణ సంహారం చేసానని సీతకి చెప్పమని రాముడు హనుమకు చెప్పాడు. సీతను రాముడి వద్దకు చక్కగా అలంకరించి తీసుకువచ్చారు. పరాయి వాడి దగ్గర అంత కాలం ఉన్న సీతను స్వీకరించను అన్నాడు. సీత అగ్ని ప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. ఇంకా అంత శుభమే!
Sun, 17 Feb 2019 - 12min - 432 - రామాయణం యుద్ధకాండ - 12
లక్ష్మణుడు కొనప్రాణంతో ఉండగా, హనుమంతుడిని ఔషధీ పర్వతంపై ఉన్న ఔషదములు దొరక్క ఏకంగా పర్వతాన్నే పెకలించి యుద్ధరంగానికి తీసుకువచ్చాడు. ఆ ఔషదములకు లక్ష్మణుడికి ప్రాణం వచ్చింది. రెట్టించిన ఉత్సాహంతో రాముడు యుద్ధం ప్రారంభించాడు. అలా ఏడూ రాత్రులూ ఏడూ పగళ్ళూ యుద్ధం చేశారు. రాముడు దేవతలిచిన దివ్యమైన బాణాన్ని సాధించగా అది దుష్ట రావణుడి ప్రాణాలు హరించింది.
Sat, 16 Feb 2019 - 10min - 431 - రామాయణం యుద్ధకాండ - 11
నికుంభుల హోమం చేస్తున్న ఇంద్రజిత్తును ఎవరైతే అడ్డగిస్తారో, వారి చేతిలోనే ఇంద్రజిత్తుకి చావు ఉందన్న విషయం విభీషణుడు రాముడుతో చెప్పాడు. దాంతో రాముడు, లక్షమునిడిని వెళ్ళమని అన్నాడు. లక్ష్మణుడికి, ఇంద్రజిత్తుకు, వనరులకు, రాక్షసులకు భయంకరమయిన యుద్ధం జరుగగా లక్ష్మణుడు ఒక తీవ్రమయిన బాణంతో ఇంద్రజిత్తును సంహరిస్తాడు.
Fri, 15 Feb 2019 - 12min - 430 - రామాయణం యుద్ధకాండ - 10
కుంభకర్ణుడు, అకంపనుడు, అతికాయుడు, మకరాక్షుడు తదితర రాక్షసులందరూ చచ్చారు. ఇంద్రజిత్ రామ లక్ష్మణులను అంతమొందిస్తానని రావణుడికి ప్రమాణం చేసి భీకర యుద్ధం చేయనారంభించాడు.
Wed, 13 Feb 2019 - 10min - 429 - రామాయణం యుద్ధకాండ - 9
సుగ్రీవుడు మూర్ఛనించి లేచి కుంభకర్ణుడి చెవులు చెక్కిళ్ళు కొరికేసి ఒక్క గెంతులో రాముడు వద్దకు ఎగిరాడు. కుంభకర్ణుడు రగిలిపోయి రామదండు మీదకు దండెత్తాడు. దొరికిన వారిని దొరికినట్టు తినేస్తున్నాడు.
Tue, 12 Feb 2019 - 11min - 428 - రామాయణం యుద్ధకాండ - 8
కుంభకర్ణుడు అతి భయంకరంగా యుద్ధం చేయనారంభించాడు. వానర ప్రముఖులను చిత్తుగా ఓడించాడు. హనుమంతుడు వంటి పరాక్రమవంతులు కూడా కుంభకర్ణుడి శక్తికి పడిపోయారు. కుంభకర్ణుడు సుగ్రీవుడిని మూర్ఛపుచ్చి లంకకు తీసుకువెళ్లాడు.
Mon, 11 Feb 2019 - 12min - 427 - రామాయణం యుద్ధకాండ - 7
రావణ సైన్యంలో ఎందరో ప్రముఖ రాక్షషులు చచ్చారు. రావణుడికి ఏమి చెయ్యాలో పాలు పోక కుంభకర్ణుడిని నిద్రలేపమని ఆదేశించాడు. లంకాసేన కొండంత తినుబండారాలు, ఏనుగులు, గుర్రాలు వెంటబెట్టుకుని భేరీలు మోగిస్తూ కుంభకర్ణుడిని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తున్నారు
Sun, 10 Feb 2019 - 12min - 426 - రామాయణం యుద్ధకాండ - 6
భీకర యుద్ధం ఆరంభమయింది. ఇంద్రజిత్తును యుద్ధరంగంలో అంగదుడితో తలపడి తరువాత మాయాయుద్ధం మొదలుపెట్టాడు. రామ లక్ష్మణుల మీదకు నాగాస్త్రం విడిచి వారిని కట్టి పడేసి సందులేకుండా బాణాలతో కొట్టాడు.. రామలక్ష్మణులు చనిపోయారని భావించి తిరిగి వెళ్ళాడు. వానర సేన శోకసముద్రంలో మునిగిపోయింది.
Sun, 10 Feb 2019 - 12min - 425 - రామాయణం యుద్ధకాండ - 5
రావణుడు అతని మంత్రివర్గంలో కొంత మంది తన శ్రేయస్సు కోరి సీతను తిరిగి ఇచ్చెయ్యమన్నారు. రావణుడు ససేమిరా అని యుద్దానికి సిద్ధం అయ్యాడు. రాముడు శిబిరం యుద్ధ ప్రణాళిక చేసుకున్నారు.
Sun, 10 Feb 2019 - 12min - 424 - రామాయణం యుద్ధకాండ - 4
రాముడి ఆజ్ఞ ప్రకారం, నలుడు ప్రణాళిక ప్రకారం వానరులు సేతువు నిర్మించారు. వానర సేన వారధి దాటి లంకకు చేరారు. రావణుడి శిబిరం గుబులుతో ఉండగా, రావణుడు వేగులను పంపిస్తూనే ఉన్నాడు విభీషణుడు వారిని గుర్తించి పట్టిస్తూనే ఉన్నాడు.
Sat, 09 Feb 2019 - 10min - 423 - రామాయణం యుద్ధకాండ - 3
రాముడు విభీషణుడిని నమ్మి తన సేనలో చేర్చుకున్నాడు. రావణుడు శకుడనే రాక్షసుడిని వేగులాగా వెళ్లి వానర సేన బలమెంతో తెలుసుకుని రమ్మన్నాడు. శకుడు పక్షిలాగా పైన ఎగురుతుంటే వానరులు కనిపెట్టి కిందికి లాగేసారు… ఇంకా ఏమి జరిగిందో వినండి.Sat, 09 Feb 2019 - 12min - 422 - రామాయణం యుద్ధకాండ - 2
రావణసభలో విభీషణుడు నీతి బోధ చేయడానికి ప్రయత్నం చేసాడు, సీతని రామునికి మర్యాదగా అప్పచెప్పమని అన్నాడు. కానీ రావణుడికి ఆ మాటలు పడలేదు. తనకు నచ్చిన విధంగా మాట్లాడిన మంత్రుల మాట మాత్రమే విన్నాడు. విభీషణుడిని నానా మాటలు అని అవమానించాడు. విభీషణుడు కొంత మంది మంచి రాక్షషులతో రాముని చేరడానికి వెళ్లిపోయారు. రాముడి అతన్ని చేరదీసాడు..
Sun, 03 Feb 2019 - 11min - 421 - రామాయణం యుద్ధకాండ మొదలు
రాముడు హనుమంతుడు లంక గురించి చెప్పినదంత విని ఎంతో సంతోషించాడు. సముద్రాన్ని ఎలా అయినా దాటి లంక చేరి రావణాది రాక్షసులను హతమార్చేందుకు యుద్ధ ప్రణాళిక చేయమని సుగ్రీవుడితో అన్నాడు. మరోపక్క రావణాసురుడు తన మంత్రి వర్గంతో జరిగిన దారుణానికి విచారిస్తూ, బదులు యుద్దానికి సన్నాహమవుతున్నారు! యుద్ధకాండ మొదలు…
Sat, 02 Feb 2019 - 11min - 420 - రామాయణం సుందరకాండ సమాప్తం
లంకను తగలబెట్టిన హనుమ సీతామాత వద్ద సెలవు తీసుకుని లంక నించి మహేంద్రగిరివైపుకు ఎగిరాడు. సింహనాదంతో మహేంద్రగిరి దగ్గర దిగి అంగదాది వానరులకు జరిగినదంతా వివరంగా చెప్పి కిష్కింధకు బయలుదేరారు.
Sun, 27 Jan 2019 - 10min - 419 - రామాయణం సుందరకాండ - 6
రావణుడు ఇంద్రజిత్తుని పంపగా, ఘోరమయిన యుద్ధం జరిగింది. ఇంద్రజిత్తు చివరకు బ్రహ్మాస్త్రం వదలగా, హనుమంతుడు రాష్ట్రానికి గౌరవం ఇచ్చి లొంగిపోతాడు. రావణుడు హనుమను చంపజాలగా విభీషణుడు వారించి, కేవలం దండించి పంపమని సూచన ఇచ్చాడు.
Sun, 27 Jan 2019 - 11min - 418 - రామాయణం సుందరకాండ - 5
సీత ఇచ్చిన చూడామణిని చేతి ఉంగరాన్ని ధరించి, రావణుడి పని పడదామని లంక విధ్వంసం మొదలుపెట్టాడు. జంబుమాలి, అక్ష కుమారుడు వంటి పరాక్రమవంతులయిన రాక్షషులను హతమార్చి లంకను దాదాపుగా ధ్వంసం చేసాడు
Sun, 27 Jan 2019 - 11min - 417 - రామాయణం సుందరకాండ - 4
హనుమంతుడు ఒక్కసారిగా సీత దగ్గరకి వెళ్తే బయపడుతుందనుకుని శింశుపా వృక్షం పైనే కూర్చుని రామకథ అంతా చెప్పాడు. సీతకు రాముడిచ్చిన ముద్రికను చూపగా సీత అతన్ని నమ్మింది. రాముడు సీత కోసం ఎంతో వియోగం చెందాడని చెప్పాడు. సీత తన జ్ఞాపకంగా ఒక సన్నివేశం వివరించింది.
Sun, 27 Jan 2019 - 12min - 416 - రామాయణం సుందరకాండ - 3
హనుమంతుడు అశోక వనంలో సీతను చూసి ఎంతో సంబరపడ్డాడు. కానీ దయనీయస్థితిలో ఉన్న సీతను చూసి ఎంతో బాధపడ్డాడు. రావణుడు తనకు లొంగమని వేదిస్తుండటం, రాక్షషులు తనని చంపుతా అని బెదిరించడం లాంటి సన్నివేశాలన్నీ చూసి హనుమంతుడి గుండె నీరయింది
Sun, 27 Jan 2019 - 11min - 415 - రామాయణం సుందరకాండ - 2
హనుమంతుడు రాత్రి వేళ సూక్ష్మ రూపము ధరించి లంక ప్రవేశించాడు. లంక మారుతిని ఆపగా మారుతి ఒక్క పోటుతో లంకను నెల కూల్చాడు. తరువాత లంకంతా గాలించి చివరికి అశోక వనం చేరాడు
Sun, 27 Jan 2019 - 11min - 414 - రామాయణం సుందరకాండ - 1
హనుమంతుడు మాహేంద్రగిరిపైనుండి ఎగిరి లంకకు బయలుదేరాడు. మార్గ మధ్యమున మైనాకుడు సేదతీరమని ఆహ్వానించగా అది ఒక విజ్ఞమని తలచి, మరల వచ్చేప్పుడు సేద తీరుతానని చెప్పి ముందుకు వెడలెను. మార్గ మధ్యమున సురసను పెట్టిన పరీక్ష, సింహిక రాక్షసిని వధ చేసి సురక్షితముగా లంక చేరెను.
Sun, 27 Jan 2019 - 11min - 413 - రామాయణం కిష్కిందకాండ సమాప్తం
సంపాతి అలా వానరులకు సాయం చేయగానే నిసకారమహర్షి చెప్పిన విధంగా అతనికి రెక్కలు మొలిచాయి. జాంబవతాదులకు కూడా విజయం కలుగుతుందని చెప్పాడు. కానీ వనరులకు లంకకు మధ్య ఉన్న అంతులేని సముద్రం చూసి దిగులు చెందారు. అందరూ హనుమను ప్రేరేపించగా మహేంద్రగిరిపై నించి లంక వైపు దూకడానికి సిద్దమవ్వగా ఈ కిష్కిందకాండ ముగిసింది.
Sun, 27 Jan 2019 - 10min - 412 - రామాయణం కిష్కిందకాండ - 6
అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు వింధ్య పర్వతం పైన సీత దొరకలేదని విచారంతో, గడువు దాటిపోయిందని భయంతో ప్రాయోపవేశం చేసుకుందామని సిద్ధపడ్డారు. ఇంతలో సంపాతి అనే ఒక మహాపక్షి వారి కంట పడింది. సంపాతి జటాయు అన్న అని తెలుసుకుని జరిగినదంతా చెప్పగా, సంపాతి సీతని ఎవరు ఎత్తికెళ్లింది దివ్య దృష్టితో చూసి చెప్పేసాడు.
Sun, 27 Jan 2019 - 10min - 411 - రామాయణం కిష్కిందకాండ - 5
సుగ్రీవుడు వనరులందరికి పదిహేను రోజుల్లో కిష్కిందకి రావాలని ఆదేశాన్ని ఇచ్చాడు. లక్షల కోట్ల సంఖ్యలో రకరకాల వానరులు కిష్కింధకు చేరాయి. సుగ్రీవుడు నలుదిక్కుల వారిని పంపి సీతాకోసం వెతకమన్నాడు. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులు వెళ్లిన వానరులంతా సీత దొరకలేదని తిరిగివచ్చారు. అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు మొదలగు వానర ప్రముఖులు దక్షిణం వైపు వెళ్లారు. 6 నెలలు గడిచినా కానీ వారికీ సీత జాడ తెలియలేదు.
Sun, 27 Jan 2019 - 10min - 410 - రామాయణం కిష్కిందకాండ - 4
వాలిని హతమార్చాక, సుగ్రీవుడు కిష్కిందకి రాజయ్యాడు. రాముడు పరిసరాలకు దగ్గర్లో ఉన్న ప్రసరణ పర్వతం మీద గుహలో బస చేశారు. సుగ్రీవుడు భోగలాలసుడై రామునికి సాయం చేయడం మరిచాడు. రాముడు లక్ష్మణుడిని కిష్కిందకి వెళ్లి సుగ్రీవుడికి గుర్తు చెయ్యమన్నాడు...
Sun, 27 Jan 2019 - 12min - 409 - రామాయణం కిష్కిందకాండ - 3
సుగ్రీవుడు చావుదెబ్బలు తిని వాలిని సంహరించలేదని రాముడి మీద ఆగ్రహించాడు. వాలి సుగ్రీవులు ఒకేలా ఉండడంచేత ఏమీ చేయలేకపోయానని చెప్పి, ఒక గజపుష్పి లతను ధరించి యుద్దానికి వెళ్ళమన్నాడు.
Sun, 27 Jan 2019 - 11min - 408 - రామాయణం కిష్కిందకాండ - 2
సుగ్రీవుడు వాలి పరాక్రమాల గురించి రాముడికి చెప్పాడు. వాలి మహా పరాక్రమవంతుడు, దుందుభి అంతటి అతి బలవంతులని మట్టి కురిపించిన ధీరుడు. సుగ్రీవుడు రాముడి పరాక్రమాలను నిరూపించవలసిందిగా కోరగా, రాముడు 7 సాల వృక్షాలని చీల్చేలా ఒక్క బాణం సంధించే సరికి సుగ్రీవుడికి నమ్మలేనంత పనయింది...
Sun, 27 Jan 2019 - 10min - 407 - రామాయణం కిష్కిందకాండ - 1
రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వత పరిసరాలలోకి వాచినట్టు సుగ్రీవుడు చూసి వాలి పంపిన వారేమోనని బాగా బయపడి హనుమంతుడిని వారెవరో తెలుసుకోమని పంపాడు. హనుమంతుడు వారు రామలక్ష్మణులని, సాయం కోర వచ్చారని, మిత్రులు కావాల్సింది సుగ్రీవునకు సూచించాడు.
Sun, 27 Jan 2019 - 11min - 406 - రామాయణం అరణ్యకాండ సమాప్తం
రామలక్ష్మణులు సీతను వెతుకుతూ వనమంతా గాలిస్తున్నారు. ఆలా వెతుకుతుండగా వారిని కబంధుడనే రాక్షసుడు పట్టి తినబోయాడు. అతన్ని వధించగా అతను ఒక దివ్య పురుషుడిగా అవతరించి వారికి రుష్యముఖ పర్వతమున ఉన్న సుగ్రీవుడనే వానర రాజుని కలవమని అదృశ్యమయ్యాడు
Sat, 26 Jan 2019 - 9min
Podcast simili a <nome>
- Global News Podcast BBC World Service
- El Partidazo de COPE COPE
- Herrera en COPE COPE
- The Dan Bongino Show Cumulus Podcast Network | Dan Bongino
- Es la Mañana de Federico esRadio
- La Noche de Dieter esRadio
- Hondelatte Raconte - Christophe Hondelatte Europe 1
- Affaires sensibles France Inter
- La rosa de los vientos OndaCero
- Más de uno OndaCero
- La Zanzara Radio 24
- Espacio en blanco Radio Nacional
- Les Grosses Têtes RTL
- L'Heure Du Crime RTL
- El Larguero SER Podcast
- Nadie Sabe Nada SER Podcast
- SER Historia SER Podcast
- Todo Concostrina SER Podcast
- 安住紳一郎の日曜天国 TBS RADIO
- TED Talks Daily TED
- The Tucker Carlson Show Tucker Carlson Network
- 辛坊治郎 ズーム そこまで言うか! ニッポン放送
- 飯田浩司のOK! Cozy up! Podcast ニッポン放送
- 武田鉄矢・今朝の三枚おろし 文化放送PodcastQR