Podcasts by Category

మన తెలుగు కథలు | Mana Telugu Kathalu

మన తెలుగు కథలు | Mana Telugu Kathalu

kalyani

పిల్లలూ, ఇందులో నేను మంచి నీతి కథలను హాస్య కథలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. Hi, I'm here to share moral stories.

10 - బంగారు మొలక Bangaru Molaka
0:00 / 0:00
1x
  • 10 - బంగారు మొలక Bangaru Molaka

    ఒకరోజు రాజ్య పర్యటనకు వెళ్ళిన రాజు ఒక తాతను చూసాడు. తాత ఏం చేసాడో కథలో విందాం.

    One day the king, who was on a royal visit, saw an old man. Let's hear what old man did in the story.

    Tue, 19 Dec 2023 - 03min
  • 9 - పారిపోయిన గిన్నెలు( మన తెలుగు కథలు)

    అత్యాశ కలిగిన వరహాలయ్యకు తెనాలి రామలింగడు భలే బుధ్ధి చెప్పాడు.. వినండి మరి..

    Wed, 26 May 2021 - 03min
  • 8 - మర్యాద చేద్దాం ( మన తెలుగు కథలు)

    పరమానందయ్య గారి శిష్యులు అమాయకత్వంతో దొంగలకు చేసిన మర్యాదల గురించి వినండి

    Sat, 03 Apr 2021 - 05min
  • 7 - కోపం (మన తెలుగు కథలు)

    ఒక ఊరిలో తండ్రి కొడుకులు ఉన్నారు. కొడుకుకి చాలా కోపం ఎక్కువ. కొడుకుకి ఉన్న కోపాన్ని తగ్గించేందుకు తండ్రి ఒక ఉపాయాన్ని ఆలోచించారు.మిగతా కథ వినండి మరీ........

    Sat, 20 Mar 2021 - 03min
  • 6 - పాలధర పాలకు - నీళ్ళధర నీళ్ళకు (మన తెలుగు కథలు)

    ఒక ఊరిలో పాల వర్తకుడు ఉండేవాడు. అతను అత్యాశాపరుడు. అతనికి జరిగిన శాస్తి వినండి.......

    Wed, 02 Dec 2020 - 03min
Show More Episodes